యాదగిరిగుట్ట: ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు

2చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేశారు. ఈ నిర్ణయంతో ఆలయ మాడవీధులు భక్తులు లేక నిర్మానుష్యంగా మారాయి. గ్రహణం సమయంలో ఆలయాలను మూసివేయడం ఒక ఆచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్