భువనగిరి: ఆ గ్రామంలో బెల్ట్ షాపులు బంద్

0చూసినవారు
భువనగిరి: ఆ గ్రామంలో బెల్ట్ షాపులు బంద్
గుండాల మండలం అంబాలలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న బెల్టు షాపులను నూతన పాలకవర్గం స్వచ్ఛందంగా మూసివేయించింది. బెల్టు షాపుల వల్ల గ్రామస్థులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని బాధితులు పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన పాలకవర్గం గ్రామస్థులతో చర్చించి, నిర్వాహకులను ఒప్పించి వాటిని బంద్ చేయించింది. ఈ నిర్ణయంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్