యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ విధానాలను మరియు నేతన్నల సమస్యల పై సమావేశం లో పాల్గొననున్నారు. నేతన్న బీమా పథకం లోని అర్హులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.