భువనగిరి: హెల్త్ వీక్-డే3 కార్యక్రమంలో అదనపు కలెక్టర్

0చూసినవారు
భువనగిరి: హెల్త్ వీక్-డే3 కార్యక్రమంలో అదనపు కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా హెల్త్ వీక్-డే 3 కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 108 మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రతి గర్భిణీ స్త్రీ సురక్షిత ప్రసవం కోసం ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్