భువనగిరి: శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

2చూసినవారు
భువనగిరి: శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో ఫౌండేషన్ కోర్సుల్లో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలతో పాటు బ్యాంకింగ్, ఆర్ఆర్బీ ఉద్యోగాల సాధనకు డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఈనెల 22 లోపు ఆన్లైన్ http:///tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్