కబ్జా భూమిని పరిశీలించిన భువనగిరి చైర్మెన్ శ్రీవాణి

0చూసినవారు
కబ్జా భూమిని పరిశీలించిన భువనగిరి చైర్మెన్ శ్రీవాణి
భువనగిరి పట్టణంలోని 22వ వార్డులో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు, చైర్మెన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ సంబంధిత అధికారులతో కలిసి ఆక్రమణకు గురైన లేఅవుట్ ఓపెన్ స్పేస్ ను బుధవారం పరిశీలించారు. రామ్ నగర్ లోని 1250 గజాల ఓపెన్ స్పేస్ ను పరిశీలించి, ఆక్రమణదారులందరికీ నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్ర ప్రకాష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you