యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురం గ్రామపంచాయతీకి, చేనిగాచర్ల గ్రామానికి చెందిన బింగి నరేష్ యాదవ్ తన తల్లిదండ్రులైన కీ.శే. బింగి శాంతమ్మ, పెంటయ్య జ్ఞాపకార్థంగా బుధవారం రూ. 60 వేల విలువైన మైక్ సెట్‌ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాండు నరేష్‌ను సన్మానించారు.