భువనగిరి: ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. అన్న ప్రసాద వితరణ

514చూసినవారు
భువనగిరి: ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. అన్న ప్రసాద వితరణ
యాదాద్రి జిల్లా కేంద్రంలోని 10వ వార్డు హౌసింగ్ బోర్డ్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మాత శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇలియాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రమోద్ కుమార్, ఇలియాస్ మహమ్మద్‌ను అభినందిస్తూ, దుర్గ మాత ఆశీర్వాదంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్