భువనగిరి: రేవంత్ రెడ్డిని తిట్టడం తప్ప వేరే పని లేదు

0చూసినవారు
ప్రభుత్వ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ నియంతృత్వ వ్యవస్థలను కూల్చివేశారని, బకాసురులను సంహరించిన అర్జునుడితో ఆయనను పోల్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రేవంత్ రెడ్డిని విమర్శించడం తప్ప వేరే పని లేదని, వారు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని అబద్ధాలతో అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్