భువనగిరి: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా తూక్య నాయక్

208చూసినవారు
భువనగిరి: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా తూక్య నాయక్
యాదాద్రి భువనగిరి జిల్లా నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా తూక్య నాయక్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో అక్రమ మద్యం రవాణా, గుడుంబా తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వైన్ షాపులు, బార్లు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్