భువనగిరి: బాలుడిపై విధికుక్కలు దాడి.. స్పందించిన ఎంపీ

0చూసినవారు
భువనగిరి: బాలుడిపై విధికుక్కలు దాడి.. స్పందించిన ఎంపీ
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు ప్రియార్ష్ తీవ్రంగా గాయపడి, కన్ను కోల్పోయిన ఘటనపై ఎంపీ చామల కిరణ్ కుమార్ స్పందించారు. ఆయన బాలుడి తండ్రికి ఫోన్ చేసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. చికిత్స ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్