యాదాద్రి భువనగిరి జిల్లాలో
బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో రైతు గోస
బీజేపీ భరోసా యాత్ర చేపట్టారు. భువనగిరి మండలం వడపర్తి గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.