చౌటుప్పల్: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి ప్రయత్నం

3చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లింగోజిగూడెంలో నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. చౌటుప్పల్ పోలీసులు చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :