చౌటుప్పల్: అక్రమంగా తరలిస్తున్నగోవులను పట్టుకున్న బజరంగ్ దళ్

1చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఖమ్మం నుండి జహీరాబాద్ కు కంటైనర్ లో తరలిస్తున్న 65 గోవులను బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు. గోరక్ష దలాలపై దాడులు జరుగుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి మోడల్ గోశాలలు ఏర్పాటు చేయడం కాదు గోవధను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :