చౌటుప్పల్: పురపాలిక కోఆప్షన్ సభ్యుల ఎన్నిక

262చూసినవారు
చౌటుప్పల్: పురపాలిక కోఆప్షన్ సభ్యుల ఎన్నిక
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో పర్సం గంగారం, సందగళ్ల విజయ, బాబా షరీఫ్, షేక్ నబీబీ కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఈ ఎన్నిక ప్రక్రియలో పాల్గొని, నూతన సభ్యులను అభినందించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి చౌటుప్పల్ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్