చౌటుప్పల్: ఫిల్టర్ మరమ్మతు పనులకు శ్రీకారం

0చూసినవారు
చౌటుప్పల్: ఫిల్టర్ మరమ్మతు పనులకు శ్రీకారం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీలో గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్ ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ మరమ్మతు పనులను కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గురువారం ప్రారంభించారు. ఒక పరిశ్రమ యాజమాన్యం, మున్సిపల్ ఛైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ల ఆర్థిక, సాంకేతిక సహకారంతో ఈ పనులు చేపట్టారు. ఈ మరమ్మతుల నేపథ్యంలో స్థానికులు, కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :