చౌటుప్పల్: నాకు మంత్రి పదవి వస్తుంది: రాజగోపాల్ రెడ్డి

0చూసినవారు
చౌటుప్పల్: నాకు మంత్రి పదవి వస్తుంది: రాజగోపాల్ రెడ్డి
అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ లో ధీమా వ్యక్తం చేశారు. రాహుల్, రేవంత్ నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేస్తానని, నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత తన తండ్రి కేసీఆర్ ను విమర్శించడం సరికాదని, లిక్కర్ కేసుపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్