చౌటుప్పల్: భారీ ఈదురు గాలులు.. నేలకొరిగిన భారీ వృక్షాలు

0చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ కారణంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వలిగొండ రోడ్డులో రహదారిపై భారీ చెట్లు పడిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్