మాజీ ఎమ్మెల్యే మృతి

4305చూసినవారు
మాజీ ఎమ్మెల్యే మృతి
ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి (83) అనారోగ్యం, వయోభారంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన 1978, 1983లో కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 300 ఎకరాల భూమిని పేదలకు దానం చేసి, నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల కోసం పోరాడారు.

సంబంధిత పోస్ట్