క్యాంప్ ఆఫీసుపై బిజెపి దాడిని ఖండించిన ఎమ్మెల్యే కుంభం

1చూసినవారు
క్యాంప్ ఆఫీసుపై బిజెపి దాడిని ఖండించిన ఎమ్మెల్యే కుంభం
భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాంప్ ఆఫీసుపై దాడిచేయడం హేయమైన చర్య అని ఇది రాజకీయం కాదు ప్రజాస్వామ్యం పై దాడి అని అన్నారు. ఆయనతో కలిసి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్