కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు పంచాయతీ చర్యలు

2చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతుల బెడదను అరికట్టేందుకు గ్రామపంచాయతీ చర్యలు చేపట్టింది. సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో నిపుణుల బృందంతో బోన్లు ఏర్పాటు చేసి కోతులను పట్టి వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను తొలగించడమే తమ మొదటి ప్రాధాన్యత అని సర్పంచ్ తెలిపారు.

ట్యాగ్స్ :