వలిగొండ: విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్

0చూసినవారు
వలిగొండ: విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామంలోని కేజీబీవీని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈలోపు మౌలిక వసతులను తప్పనిసరిగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్