యాదాద్రి: జడ్పీ పీఠం.. ఇక్కడ బీసీ మహిళకే

719చూసినవారు
యాదాద్రి: జడ్పీ పీఠం.. ఇక్కడ బీసీ మహిళకే
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. జిల్లాలో మొత్తం 17 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, అడ్డగూడూరు, ఆలేరు, ఆత్మకూర్ (M), పోచంపల్లి, చౌటుప్పల్, గుండాల, వలిగొండ స్థానాలను బీసీలకు కేటాయించారు. జనరల్ స్థానాల్లో పోటీ చేసే మహిళలు కూడా జడ్పీ చైర్పర్సన్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్