తెలంగాణలోనే తొలిసారిగా రోప్ వే యాదాద్రిలో

1049చూసినవారు
తెలంగాణలోనే తొలిసారిగా రోప్ వే యాదాద్రిలో
యాదాద్రి జిల్లాలోని చారిత్రక భువనగిరి కోటలో తెలంగాణలోనే తొలి రోప్ వే టూరిజం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. కేంద్రం 'స్వదేశ్ దర్శన్ 2.0' పథకం కింద దీనికి రూ. 56.81 కోట్ల నిధులు ఆదివారం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్