ఏరియా ఆసుపత్రి మార్చురీ గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం

1591చూసినవారు
ఏరియా ఆసుపత్రి మార్చురీ గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం
సూర్యాపేట ఏరియా ఆసుపత్రి మార్చురీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఉంచినట్లు సూర్యాపేట టౌన్-2 పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతని కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులకు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సూర్యాపేట టౌన్-2 పోలీస్ స్టేషన్ లేదా 87126 80134 నంబర్‌కు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్