నారాయణపురం యువకుడు అదృశ్యం.. పోలీసుల విచారణ

1081చూసినవారు
నారాయణపురం యువకుడు అదృశ్యం.. పోలీసుల విచారణ
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ముద్ర నవీన్ (19) కనిపించడం లేదని తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు చిలుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి హనుమాన్ నాయక్ తెలిపారు. నవీన్ 30వ తేదీ నుంచి కనిపించడం లేదని, ఆచూకీ తెలిసినవారు 8712686044కు తెలియజేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్