తప్పి పోయిన బాలుడి నీ తల్లి దండ్రులకు చేర్చిన పోలీసులు

683చూసినవారు
తప్పి పోయిన బాలుడి నీ తల్లి దండ్రులకు చేర్చిన పోలీసులు
కోదాడ పట్టణంలో నాలుగేళ్ల బాలుడు ఇంటి నుండి తప్పిపోయి వీధుల్లో తిరుగుతుండగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కోదాడ పట్టణ పోలీసులు వెంటనే స్పందించి, దర్యాప్తు చేపట్టి ఆ బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్