మిర్యాలగూడకు చెందిన వ్యక్తి అదృశ్యం

1904చూసినవారు
మిర్యాలగూడకు చెందిన వ్యక్తి అదృశ్యం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని శాంతినగర్ కాలనీకి చెందిన బుసిగంపల శ్రీనివాస్ గత 5 రోజుల నుంచి కనపడడం లేదు. మతిస్థిమితం సరిగ్గా లేక ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. అతని ఆచూకి లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకి తెలిస్తే 9121201204, 9908479627,9441363398కి కాల్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్