దానకర్ణుడు లాంటి ఎమ్మెల్యే ఉండగా నేనేం చేయగలను.. మంత్రి

2465చూసినవారు
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఒక మహిళ తన కష్టాలను మంత్రి కోమటిరెడ్డికి వివరించింది. దీనికి మంత్రి స్పందిస్తూ, 'మునుగోడులో పెద్ద దానకర్ణుడు (ఎమ్మెల్యే రాజగోపాల్) ఉన్నారుగా. నేనేం చేయగలను. నేనే సర్కార్ క్వార్టర్స్‌లో ఉంటున్నా' అని నవ్వుతూ బదులిచ్చారు. అనంతరం, ఆ మహిళకు షాపు కోసం రూ. 50,000 సహాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్