SLBC ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

2539చూసినవారు
నల్గొండలో ఆదివారం జరిగిన సీఎం సభా వేదికగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి SLBC ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న SLBC టన్నెల్ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2028 నాటికి పనులు పూర్తి చేసి నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పూర్తి సహకారంతో ఈ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్