2 నెలలుగా కనిపించని పాప.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

2090చూసినవారు
మేళ్లచెరువు మండలం హెమ్లా తండాకు చెందిన రమేష్, అరుణ దంపతులు తమ రెండేళ్ల పాప రెండు నెలలుగా కనిపించడం లేదని, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన వారు, తమ పాపను అప్పగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే తండాకు చెందిన ధరావత్ గోపీపై తమకు బలంగా అనుమానం ఉందని బాధితులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్