విద్యార్థి తల్లిదండ్రిపై పాఠశాల సిబ్బంది దాడి

2692చూసినవారు
చివ్వేంల మండలం దురాజ్‌పల్లిలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. చిన్న ఆటోలో 25 మంది విద్యార్థులను తరలిస్తుండటాన్ని ప్రశ్నించిన ఓ విద్యార్థి తల్లిదండ్రులపై పాఠశాల సిబ్బంది కట్టర్‌తో దాడి చేశారని ఆరోపణలున్నాయి. బాధితుడికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, విచారణకు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్