Apr 16, 2026, 14:04 IST/
MIకి షాక్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు
Apr 16, 2026, 14:04 IST
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రికెల్టన్ (2), సూర్యకుమార్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 2.4 ఓవర్లు ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం నమన్ ధీర్, డికాక్ క్రీజులో ఉన్నారు.
CREDITS: TATA IPL