Apr 12, 2026, 13:04 IST/
MI vs RCB.. టాస్ గెలిచిన ముంబయి
Apr 12, 2026, 13:04 IST
ఐపీఎల్లో భాగంగా ముంబయి వేదికగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ కీలక మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.