ఎల్లుండి రాకెట్ ప్రయోగం.. శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్

40చూసినవారు
ఎల్లుండి రాకెట్ ప్రయోగం.. శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్
ఈ నెల 12న జరగనున్న PSLV C62 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్, సైంటిస్టులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారు ఉపగ్రహ నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి, రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించారు. ఎల్లుండి ఉదయం 10.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్