ఫోటో సెషన్‌లా కాకుండా రోజూ యోగా చేయాలి: సీఎం సతీమణి (VIDEO)

60చూసినవారు
అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్లో మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ సతీమణి అమృత, నటి నుష్రత్ బరూచా పాల్గొన్నారు. స్థానికులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా అమృత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వల్లే యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. యోగాను ఫొటో సెషన్లకే పరిమితం చేయకుండా ప్రతిరోజూ సాధన చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్