వాట్సాప్‌తో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు (వీడియో)

127754చూసినవారు
మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అనేది ఒక అత్యవసర గుర్తింపు పత్రం. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, స్కాలర్షిప్‌లు, సిమ్ కార్డు పొందడం వంటి దాదాపు అన్ని పనుల్లో ఆధార్ తప్పనిసరి. సాధారణంగా ఆధార్ సెంటర్‌ నుంచి లేదా UIDAI వెబ్‌సైట్‌, mAadhaar యాప్, డీజీ లాకర్ ద్వారా మనం ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్