యువకుడు ఆత్మహత్యాయత్నం.. కాపాడిన స్థానికులు (వీడియో)

19చూసినవారు
బెంగళూరులోని ఉత్తరహళ్లి ప్రాంతంలో ఒక యువకుడి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గోవాకు చెందిన ఇస్మాన్ గొండా (22) అనే యువకుడు రోడ్డు పక్కన ఉన్న ఫెన్సింగ్ ఎక్కి, "నేను చనిపోతాను" అంటూ గట్టిగా కేకలు వేశాడు. ట్రక్కు డ్రైవర్లు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ అతను చేసిన హంగామాతో ఆ ప్రాంతంలో భారీగా జనం గుమిగూడారు. బిజీగా ఉండే ఆ రోడ్డుపై యువకుడి ప్రవర్తనతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్