ఇటీవల వివాహేతర సంబంధాల సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక యువకుడు ఇద్దరు అమ్మాయిలతో హోటల్ గదిలో ఉండగా రెండ్ హ్యాండెడ్ పట్టుబడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వారిని ఓ మహిళ పట్టుకుని చితక్కొట్టింది. సదరు యువకుడు తమని హోటల్ కి తీసుకొచ్చారని పట్టుబడిన యువతులు వాపోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఈ వీడియోని MANOJ SHARMA LUCKNOW UP ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.