రూ.5 వేలు ఇవ్వలేదని తల్లి మీద కోపంతో యువకుడి ఆత్మహత్య

57చూసినవారు
రూ.5 వేలు ఇవ్వలేదని తల్లి మీద కోపంతో యువకుడి ఆత్మహత్య
TG: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన నాగరాజు అనే యువకుడు తాగడానికి రూ.5000 ఇవ్వాలని తల్లితో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై దాడి చేసి, ఆ తర్వాత మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్