కాబోయే భార్యకు వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్య (వీడియో)

118చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో విషాద ఘటన జరిగింది. నవీన్(28) అనే యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. ఉద్యోగానికి సిద్ధమవుతున్న నవీన్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ స్నేహితుడి గదిలో ఉరి వేసుకున్నాడు. స్నేహితుడు తలుపు పగలగొట్టి, మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్