చికెన్ షాపులో విద్యుత్ షాక్ కొట్టి యువకుడు మృతి (వీడియో)

0చూసినవారు
ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో విషాద  ఘటన చోటు చేసుకుంది. కోడి మాంసం దుకాణంలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోజువారీ పనిలో భాగంగా అతను పనిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్