సెల్ఫీ తీసుకుంటూ.. సాగర్లో పడి యువకుడి గల్లంతు

185చూసినవారు
సెల్ఫీ తీసుకుంటూ.. సాగర్లో పడి యువకుడి గల్లంతు
నాగార్జునసాగర్ పుష్కర ఘాట్ వద్ద విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆరుగురు స్నేహితులు సెల్ఫీలు దిగుతుండగా, 18 ఏళ్ల విద్యార్థి చాణిక్య ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత పోస్ట్