డీజే సౌండ్‌కి గుండెపోటుతో యువకుడు మృతి

4చూసినవారు
డీజే సౌండ్‌కి గుండెపోటుతో యువకుడు మృతి
TG: డీజే సౌండ్‌కి మరో గుండె ఆగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానికంగా డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. ఎక్కువ సౌండ్‌తో డీజే పాటలు పెట్టడంతో బండారి దినేష్ (23) గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్