పశుగ్రాసం తింటున్న యువకుడు.. వీడియో వైరల్

4చూసినవారు
పశువులకు మేతగా వేసే పచ్చి గడ్డిని ఓ యువకుడు తింటున్న వీడియో SMలో వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమంలో చుట్టూ ఉన్నవారు ఎంకరేజ్ చేస్తుండగా పెద్ద మొత్తంలో అతడు తింటుండం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే గడ్డి మేసే జంతువుల తరహాలో మనుషుల జీర్ణవ్యవస్థ సెల్యులోజ్‌ను జీర్ణం చేసుకోలేదని, ఇలా గడ్డి తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇది ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్