సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికులు మరణించారు. అయితే ఈ ప్రమాదంలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే బతికి, ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ నెల 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లిన 46 మందిలో, నలుగురు మక్కాలో ఉండిపోగా, మిగిలిన 42 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో వారి బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.