మైనర్‌ బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేసిన యువకుడు

59చూసినవారు
మైనర్‌ బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేసిన యువకుడు
AP: రాజమండ్రిలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు మైనర్ బాలికను గర్భవతిని చేసి మోసం చేశాడు. బాలిక పెళ్లి చేసుకోమని కోరగా.. కులం పేరుతో దుషించాడు. కొన్ని రోజుల నుంచి సత్యదేవ్ తప్పించుకుని తిరుగుతుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు సత్యదేవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. అయితే బాలికకు సత్యదేవ్ అబార్షన్ చేయించి ఊరి నుంచి పారిపోయినట్లు బాధితురాలు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్