మట్టితో హోలీ ఆడి ఆకట్టుకున్న యువకులు

0చూసినవారు
మట్టితో హోలీ ఆడి ఆకట్టుకున్న యువకులు
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని పంచలింగాల, సిరిపురం, తుమ్మలపల్లి గ్రామాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పంచలింగాల యువకులు రసాయన రంగులకు బదులుగా మట్టితో హోలీ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ఆరోగ్యానికి హాని కలగకుండా నిర్వహించిన ఈ మట్టి హోలీ అందరినీ ఆకట్టుకుంది. ఈ వినూత్న పద్ధతి అందరి ప్రశంసలు అందుకుంది. యువకులు, మహిళలు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :