ప్రియుడి మృతితో మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య

2చూసినవారు
ప్రియుడి మృతితో మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య
TG: ప్రియుడి మృతితో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ సిద్ధేశ్వర కాలనీలోని తన అక్క ఇంట్లో యువతి సూసైడ్ చేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బెజాని గౌడ్ అనే యువకుడు మృతి చెందాడు. ఆ సమాచారంతో యువతి మనస్తాపానికి గురైంది. సూసైడ్‌ నోట్‌ రాసి ప్రాణాలు తీసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్