బిల్డింగ్‌ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

5045చూసినవారు
బిల్డింగ్‌ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
TG: హైదరాబాద్ రాయదుర్గం PS పరిధి సిద్ధిక్ నగర్‌లో హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బెంగాల్‌కు చెందిన రితోజీ బసు(22)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్